MI vs RCB : వాంఖడేలో ఆర్సీబీ టాపార్డర్ అర్ధ శతకాలతో హోరెత్తించారు. ముంబై ఇండియన్స్ కంచుకోటలో సిక్సర్ల మోతతో ఫిలిప్ సాల్ట్(78), రజత్ పాటిదార్(53)లు విరుచుకుపడగా.. విరాట్ కోహ్లీ(50) మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.
RR vs RCB : గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (63) అర్ధ శతకంతో మెరిశాడు. ఇంప్యాక్ట్ సబ్ వెంకటేశ్ అయ్యర్(29 నాటౌట్) చివరి ఓవర్లో 4, 6, 6 బాదడంతో ఆర్సీబీ 201 పరుగులు చేసింది.
RCB vs CSK : సొంత ఇలాకాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్ల ఊచకోతకు, బౌలర్ల వికెట్ల వేట తోడవ్వగా ఆర్సీబీ పరుగులతో భారీ విజయం సాధించింది.
RCB vs CSK : ఈ సీజన్లో రెండు ఓటముల నుంచి తేరుకొని బోణీ కొట్టాలనే కసితో ఉన్న సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గత మూడు మ్యాచుల్లో చెన్నైని ఓడించిన ఆర్సీబీ నాలుగో విజయంపై కన్నేసింది.
RCB vs CSK : ఐపీఎల్ ఆరంభం నుంచి 'నువ్వానేనా' అన్నట్టు తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం. కానీ, ఇప్పుడు సీన్
RCB vs SRH : ఆరంభ వేడులకలు లేకుండానే జరుగుతున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL Captains Meeting : క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. పంతొమ్మిదో సీజన్‌కు మరో నాలుగు రోజులే ఉంది. టోర్నీ సమీపిస్తున్నందున పది జట్ల కెప్టెన్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సమ�
Shreyas Iyer : భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వన్డే పగ్గాలు అందుకున్నాడు. ఇండియా 'ఏ' జట్టు సారథిగా ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడిన అయ్యర్‌ను కెప్టెన్‌గా చేశారు సెలెక్టర్లు.
Duleep Trophy : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ (Rajat Patidar) మరో టైటిల్ గెలుపొందాడు. అతడి సారథ్యంలోని సెంట్రల్ జోన్ జట్టు (Central Zone).. దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
దులీప్ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంట్రల్ జోన్ పట్టు బిగిస్తున్నది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈ గ్రౌండ్స్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్�
దులీప్ ట్రోఫీలో సెమీస్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 118 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించ�