PBKS vs RR : రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్నర్లు చాహల్, కేశవ్ మహరాజ్‌లు రెండేసి వికెట్లు తీయడంతో పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయింది.
PBKS vs RR : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు షాక్. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ పడింది. శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అధర్వ తైడే(15) ఔటయ్యాడు.
Sanju Samson | వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌కు గుజరాత్ టైటాన్స్ బ్రేకులు వేసింది. ఈ సీజన్లో సంజు శాంసన్ నేతృత్వంలోని జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. అదే సమయంలో కెప్టెన్ శాంసన్ ఐపీఎల్ మేనేజ్మ
ఐపీఎల్-17లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన రాజస్తాన్ రాయల్స్‌కు గుజరాత్ తొలి షాక్ ఇచ్చింది. జైపూర్‌లోని సవాయ్‌మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో రాయల్స్‌ను ఓడించింది.
RR vs GT | ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించినప్పటికీ నిలడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించింది. మూడు వికెట్ల తేడాతో వి�
RR vs GT | జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్‌కు వరుస షాకులు తగిలాయి. ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్లో మాథ్యూ, అభినవ్ వరుసగా ఔటయ్యారు.
RR vs GT | టార్గెట్ చేధనకు దిగిన గుజరాత్ దూకుడుకు బ్రేక్ పడింది. గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 9వ ఓవర్లో సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించా�
RR vs GT | వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ స్కోర్‌ను చేసింది. సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇద్దరూ చెలరేగి జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. గుజరాత్‌కు పరుగుల టార్గె�
IPL 2024 RR vs RCB | ఐపీఎల్లో రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. టికెట్ ధరకు రెండింతల మజాను ఫ్యాన్స్ పొందారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై అద్భుత వ�
IPL 2024 RR vs RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఈ సీజన్లో ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడని ఓపెనర్...
IPL 2024 RR vs RCB : జైపూర్ గడ్డపై విరాట్ కోహ్లీ(72) తొలి హాఫ్ సెంచరీ బాదాడు. తొలి ఓవర్ నుంచి దంచుతున్న విరాట్.. పరాగ్ ఓవర్లో సిక్సర్ బాది ఫిఫ్టీ సాధించాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది