CSK vs RR : ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పంజా విసిరింది. లో స్కోర్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ను చిత్తుగా ఓడ�
CSK vs RR : రాజస్థాన్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో చెన్నై బిగ్ వికెట్ పడింది. అటాకింగ్ గేమ్ ఆడుతున్న డారిల్ మిచెల్(22)ను చాహల్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో, 67 వద్ద సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది.
IPL 2024 : పదిహేడో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ఈ సందర్బంగా చెపాక్ స్టేడియాని (Chepauk Stadium)కి విచ్చేసిన అభిమానులకు సీఎస్కే ఫ్రాంచైజీ ఓ సందేశం పంపింది.
CSK vs RR : స్వల్ప ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో లేని రచిన్ రవీంద్ర(27) కుదురుకున్నట్టే కనిపించినా వికెట్ పారేసుకున్నాడు.
CSK vs RR : ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)బౌలర్లు అదరగొట్టారు. టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల జోరుకు ముకుతాడు వేశారు.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో పునరాగమనం చేసిన రిషభ్ పంత్(IPL 2024) జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే.. ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన పంత్‌కు భారీ షాక్ తగిలింది. అతడిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం వ
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో ఫ్రేజర్, పొరెల్, స్టబ్స్ దంచికొట్టి ఆ జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టారు.
SRH vs RR | సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల వద్దే పరిమితమైంది. పరాగ్, జైస్వాల్ హాఫ్ సెంచరీలతో మెరిస�
SRH vs RR | రాజస్థాన్ బ్యాటర్లు ఉతికారేస్తున్నారు. 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. కానీ తర్వాత క్రీజులోకి దిగిన
SRH vs RR | లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో ముందుగా రెండో బంతికి బట్లర్ ఔటయ్యాడు. బట్లర్ తర్వాత క్
SRH vs RR | రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి ముందుగా తడబడినప్పటికీ.. తర్వాత హైదరాబాద్ బ్యాటర్లు దూకుడు చూపించారు. హెడ్, నితీశ్రెడ్�
SRH vs RR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. బ్యాటింగ్ ఎంచుకుంది.