PBKS vs RR | ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. 18 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..
PBKS vs RR | గువాహటి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో మునిగిపోయింది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా వరుసగా వికెట్లను కోల్పోతున్నది. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతికి ఫెర్రెరియా క్యాచ్ ఔటయ్యాడు. ఇక రాజస్థాన్ పరుగులు చేయడంలోనూ వెనుకబడింది. 18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది.
PBKS vs RR | గువాహటి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో మునిగిపోయింది. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా వరుసగా వికెట్లను కోల్పోతున్నది. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతికి ఫెర్రెరియా (7) క్యాచ్ ఔటయ్యాడు. ఇక రాజస్థాన్ పరుగులు చేయడంలోనూ వెనుకబడింది. 18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

