PBKS vs RR | రాజస్థాన్‌కు షాక్.. తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్ డౌన్!
PBKS vs RR | గువాహటి వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. సామ్ కర్రన్ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికి యశస్వి జైస్వాల్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
PBKS vs RR | గువాహటి వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. సామ్ కర్రన్ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికి యశస్వి జైస్వాల్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్‌కు రాజస్థాన్ స్కోర్ 9/1.
ఇప్పటికే ఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. 8 మ్యాచ్‌లు గెలిచి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌తో పాటు కోల్‌కతాతో జరిగే మరో మ్యాచ్ రెండింటిలోనూ గెలిస్తే రాజస్థాన్.. 20 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

