PBKS vs RR | పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
PBKS vs RR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కాసేపట్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. 8 మ్యాచ్‌లు గెలిచి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
PBKS vs RR | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కాసేపట్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. 8 మ్యాచ్‌లు గెలిచి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌తో పాటు కోల్‌కతాతో జరిగే మరో మ్యాచ్ రెండింటిలోనూ గెలిస్తే రాజస్థాన్.. 20 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది.
రాజస్థాన్ ఫైనల్ జట్టు
యశస్వి జైస్వాల్ టామ్ కొహ్లెర్ కాడ్మోర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రొవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్ జట్టు
ప్రభ్‌సిమ్రన్‌సింగ్, జానీ బెయిర్‌స్టో, రిలీ రోసో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

