PBKS vs RR | టాస్ గెలిచిన రాజస్థాన్.. గాయంతో శిఖర్ ధావన్ దూరం
PBKS vs RR ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. నిలకడలేమికి మారుపేరైన పంజాబ్ కింగ్స్(Punjab Kings), టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడనున్నాయి.
PBKS vs RR ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. నిలకడలేమికి మారుపేరైన పంజాబ్ కింగ్స్(Punjab Kings), టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడట్లేదు. అతడి స్థానంలో అధర్వ తైడే జట్టులోకి వచ్చాడు. ఇక రాజస్థాన్ సైతం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. రొవ్మన్ పావెల్, రంజీ హీరో కొటియాన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, అధర్వ తైడే, సామ్ కరన్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రబడ.
రాజస్థాన్ తుది జట్టు : సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, ట్రెంట్ బౌల్ట్, యజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్. కుల్దీప్ సేన్, కేశవ్ మహారాజ్, తనుష్ కొటియాన్, రొవ్‌మాన్ పావెల్,
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

