Cleanliness | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో జూలై నెలలో సాధారణం కన్నా అధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం సూచించింది. మధ్య భారతం, ఉత్తరాఖండ్, హర్యానాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
గ్రేటర్లో ప్రమాదకరంగా మారిన శిథిల భవనాల కూల్చివేతలపై బల్దియా స్పెషల్ డ్రైవ్ నత్తనడకన సాగుతోంది. వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు సర్కిళ్ల వారీగా క
రెండేండ్ల క్రితం ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వానకాలంలో నీరు ప్రవహిస్తున్నది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం రోజంతా వర్షం దంచికొట్టింది. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు తగినంతగా కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. మేనెల అర్ధభాగంలోనే రుతుపవనాలు కదిలి వర్�
వర్షాకాలంలో క్రిమికీటకాలతో ఇబ్బంది కలుగుతుంది. దోమలు, ఈగలే కాకుండా.. రకరకాల పురుగుల వ్యాప్తి పెరుగుతుంది. వీటితోపాటు అనేక వ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని సులభమైన చిట్కాలతో ఈ పురుగులను తర
అసలే వర్షాకాలం...చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్ల
వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తున్నాం.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
రాష్ట్రంలో 2025-26కు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన, డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిన
వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు.