Rains | హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో దాని ప్రభావం వల్ల రాగల మరో మూడు ర�
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆ
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో ర
జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవ
KTR | హైదరాబాద్ : ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది.
Monsoon | నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంల�
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్,
Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప�
గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో గుజరాత్ తడిసిముద్దవుతున్నది. దీంతో వేలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోతున్నాయని ప్రభుత్వ ఉన్న
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎద�
Hyderabad Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జీడిమెట్ల, ఐడీపీఎల్, సూరారం
TS Weather | హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరు�
Rains | రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో �
బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తన ప్రభావంతో నగరంలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పటాన్చెరువు పరిధిలో 5.8 మిల్లీమీటర్లు, మలక్ప