తెలుగు రాష్ర్టాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. రెండు, మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Telangana | ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్�
Hyderabad Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మధ్యాహ్నం దాకా ఎండ వేడిమితో అల్లాడిన నగరం.. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్‌పేట, ఖైరత�
వాయువ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది.
మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. వారి జీవనోపాధి కోసం ఏటా ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 804 చెరువుల్లో 1.96 కోట్ల
TS Weather Update | సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటం వల్లనే రాష్ట్రం లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సూర్యకిరణాల ప్రభావం కొంచం ఎక్కువగా ఉండ టం వల్ల చిన్�
పచ్చని చెట్లతో సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కు�
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట �
“అవ్వ బాగున్నవా.. ఏ ఊరూ.. ఎంత మంది కొడుకులు, బిడ్డలు.. ఎన్నెకరాల భూముంది.. ఏ ఏ పంటలు వేసినవ్.. ఈ వానలకు ఏమైనా దెబ్బతిన్నయా.. చేలలో నీరు నిలిచిందా.. ఏమైనా ఉంటే చెప్పు.. సీఎం సారుకు చెప్తా.. సారు మనల్ని ఆదుకుంటడు..” అన�