Floods | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది.
భారీ వర్షాలు కురుస్తుండడం, గోదావరికి వరద పెరుగుతుండడంతో రానున్న 72 గంటలు ఎంతో కీలకమని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చర
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిస్తే, మరికొన్న చోట్ల వరదలై పారింది. వరుస వానలతో జనజీవనం స్తంభించిపోగా వాగులు, వంకలు, చెరువుల్లోకి �
గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెను వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది.
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల �
Minister KTR | భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నానక్రామ్గూడలోన�
ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం (Bogatha waterfalls) ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు (Chattisgah) స్థానికంగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించు
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షా�
ఎదురుచూపులకు తెరదించుతూ వాన వచ్చింది.. రోజంతా కమ్ముకున్న ముసురుతో ఉమ్మడి జిల్లా తడిసిముద్దయింది. ఉపరితల ఆవర్తనంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి ప్�
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం పొద్దంతా ముసురు పడింది. ఈ సీజన్ ఆరంభం నుంచి పెద్దగా వర్షాలు పడకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్ష�
Singuru project | సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 TMC లు కాగా, ప్రస్తుత నీటిమట్టం- 18.359 TMC లుగా ఉంది. ఇన్ ఫ్లో- 1050 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో- 320 క్యూసెక్కులు ఉందని అధి�