దుందుభీ వాగులో ఇద్దరు మహిళలు చిక్కుకొని ఆర్తనాదాలు చేయగా.. పోలీసులు వారి ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుం దుభి వాగు పారుతున�
Rains | వారం రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. నిన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇక సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ మోస్తరు వర్ష
Singuru project | సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు తె�
రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Rains | హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో నాలుగు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద�
వర్షాలు కురుస్తున్నాయ్.. రైతులు వ్యవసాయ పనులు ముగించి.. పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వారి భూముల్లోంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గాలి, ద�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు పంట పొలాల వద్దకు వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే చిక్కుకుపోగా, శుక్రవారం సాయంత్రం డీఆర్ఎఫ్ బృందాలు వారిని క్షేమంగా �
Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు గారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షం కురిస�
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సూచించారు.
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో రహదారులపై వర్షం నీరు నిల్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాల నేపథ్యంలో నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.
రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
ఈ వానకాలం సీజన్లో 14,816 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వానకాలంలోనూ ఇంత డిమాండ్ రాలేదు. ఈ నెల 25న 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా, �