Singuru project | సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా వరద
Singuru project | సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 TMC లు కాగా, ప్రస్తుత నీటిమట్టం- 18.359 TMC లుగా ఉంది. ఇన్ ఫ్లో- 1050 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో- 320 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : సింగూరు ప్రాజెక్టుకి స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 TMC లు కాగా, ప్రస్తుత నీటిమట్టం- 18.359 TMC లుగా ఉంది. ఇన్ ఫ్లో- 1050 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో- 320 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. కాగా, గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.017 TMC ల నీటిమట్టం ఉండేది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం లేకపోవడంతో ప్రస్తుతం 18.359 TMC లుగా ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

