దేశవ్యాప్తంగా భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఏడు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
- కేరళలో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఏడు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో నిరాశ్రయులను శిబిరాలకు తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్‌జాం అయింది.
ప్రగతి మైదాన్, జల విహార్, ఆజాద్ మార్కెట్, సద్నగర్, షాపూర్, రాజిందర్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోవాలో వరద నీటిలో ఓ మహిళ కొట్టుకుపోయింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైలోని దాదర్, మహిం, ఖర్, మాతుంగ, కుర్లా తదితర ప్రాంతాల్లో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. సియోన్ ప్రాంతంలో వరద నీరు చేరుకోవడంతో బస్సులను దారి మళ్లించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

