Hyderabad Rains | భారీ వర్షం కారణంగా బంజారాహిల్స్లో రోడ్డు నంబర్ 9లో నాలాపైకి రోడ్డు కుంగిపోయింది. నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో నాలా పైకప్పు కూలింది. �
Hyderabad | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘానికి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చిన జొన్న�
రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని, తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ మల్లారెడ్డి రైతులకు సూచిం
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వ�
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల �
Minister Thummala | తడిసిన ధాన్యాన్ని(Stained grain) మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగులో చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదురోజులపాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల ఇళ్లపై రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వైరా మండలం దాచాపురం, గన్నవరం గ్రామాల్లో