Rains | మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో బుధవా రం భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని నారాయణపేట, ఏపీలోని నర్సాపూర్ నుంచి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి వెళ్తుందని చెప్పారు.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో ఎర్రమంజిల్ దగ్గర మెట్రో నిలిచిపోయింది. ఒక్కసారిగా మెట్రో ట్రైన్ ఆగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు వర్షం కురిసింది. రామారెడ్డిలో కామారెడ్డి-భీమ్‌గల్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మెరుగైన విద్యుత్ సరఫరాను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్�
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బరాజ్‌లో డౌన్ స్ట్రీమ్‌లోని 38వ పిల్లర్ గేట్ వద్ద జరుగుతున్న పనులు వర్షం కారణంగా సోమవారం ఆగిపోయాయి.
ఎడతెరపి లేని వర్షాలతో బెంగళూరు తడిసిముద్దవుతున్నది. ఆదివారం (జూన్ 2) ఒక్కరోజు నగరంలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, దీంతో గత 133 ఏండ్ల రికార్డ్ బద్దలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సైంటిస్ట్ ఎన్ పువియరా�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపకల మండలాలు, గ్రామాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు.. ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి. కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి.
కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హ
ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించ�
Cyclone Remal | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖే�