High Tide : దేశవ్యాప్తంగా నిన్నమొన్నటి వరకూ వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు వర్షాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. పలు నగరాలను భారీ వర్షాలు ముంచెత్తగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9గంటల వరకు అడ్డగుట్టలో 1.28 సెం.మీలు, మల్కాజిగిరి ఆనంద్బాగ్లో 1.28 , వినాయక్నగర్, మల్లాపూర్, మౌలాలి, వెస్ట్ మార
మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బ�
తొలకరి పలకరించినా.. భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు హెచ్చడంతో.. మార్కెట్లో వంద కాగితానికి విలువ లేకుండా పోయి�
Rains | గత నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
Rains | తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉం�
భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు బుధవారం సాగునీరు విడుదలైంది. కొత్తకోట మండలం అమడబాకుల వద్దనున్న ఎనుకుంట రిజర్వాయర్ నుంచి 15వ ప్యాకేజీ కాల్వ ద్వారా అధి
రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెల
వానమ్మ...వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో రైతులు ముందుగానే పత్తి విత్తనాలు పెట్టారు. భారీగా కురిసిన వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతుల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కలవరం మొదలవుతున్నది. సాగ
చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండర