భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు బుధవారం సాగునీరు విడుదలైంది. కొత్తకోట మండలం అమడబాకుల వద్దనున్న ఎనుకుంట రిజర్వాయర్ నుంచి 15వ ప్యాకేజీ కాల్వ ద్వారా అధి
రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెల
వానమ్మ...వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో రైతులు ముందుగానే పత్తి విత్తనాలు పెట్టారు. భారీగా కురిసిన వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతుల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కలవరం మొదలవుతున్నది. సాగ
చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండర
Telangana | వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్�
Rains | తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతంలోని పాంతాల వరకు కొనసాగిన ద్రోణి శుక్రవారం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుం�
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నెల 5న మహబూబ్‌నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశి
‘సినుకమ్మా.. వాన సినుకమ్మా.. నేల చిన్నబోయె సూడు బతుకమ్మ’ అంటూ మళ్లీ వర్షాల కోసం మళ్లీ ఎదురు చూసే రోజులు వచ్చాయి. వానకాలం ప్రారంభమైనా.. నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా.. ఆకాశంలో మేఘాలు రోజూ దట్టంగా కమ్ము�
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతు�
Weather Update | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు ఈదురు�
Rains | ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు