DK Shivakumar : దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి, నీటి ఎద్దడితో సతమతమైన కర్నాటకలోనూ ఇటీవలి భారీ వర్షాలతో పరిస్ధితి చక్కబడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.
ఈ నెల 21న కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
Minister Ponguleti | : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాల అ
AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. తీరానికి వాయవ్యంగా 40కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు మూడు కి.మీ.వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య పూరీకి సమీపంలో ఈ వాయ�
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Projec) భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు �
Tungabhadra Dam | అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వరద చేరీతున్నది. బుధవారం డ్యాంలోకి 63,320 క్
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్ట్‌కు 1,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,401 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుత�
నారాయణపేట జిల్లాలో చెరువులు, కుంటలు నిండితేనే పంటలకు సాగునీరు అందుతుంది. కానీ వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు కావొస్తున్నా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా సాగు�
ములుగు జిల్లాలో గతంతో పోల్చితే సాగు పనులు వెనుకబడిపోయాయి. గత నాలుగేళ్లలో జూన్, జూలై మాసాల్లో వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు మత్తడులు పడితే ఈ ఏడాది మాత్రం ఆశించిన వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి కని
వేసవి కాలం ముగిసి వానకాలం సగం దాటినా నేటి వరకు వర్షం కురవలేదు. కరువు ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అడపాదడపా కురిసిన చిరుజల్లులకు పత్తి, మక్కజొన్న వంటి పంటలు వేసినా వరిసాగు మాత్రం ఎక్కడా ఇంకా ప్�
సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వానకాలం రైతులకు కలిసి రావటం లేదు. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్