IMD | తెలంగాణలో భారీ వర్షాలు : ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
IMD : తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురవగా మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
IMD : తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురవగా మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒకట్రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ సైంటిస్ట్ సోమా సేన్ పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడియా, దక్షిణ చత్తీస్ఘఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాగల నాలుగు రోజుల్లో పశ్చిమ తీరం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. ఈరోజు, రేపు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.
ఉత్తరాదిని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తగా ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాఖండ్లో ఈరోజు, రేపు అతిభారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ సైంటిస్ట్ సోమా సేన్ తెలిపారు.
Read More :
ఎంపీ విజయసాయితో నాకు సంబంధం లేదు.. ప్రెగ్నెన్సీ వార్తలపై దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ వివరణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

