హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు (Rain) కురిశాయి. సోమవారం తెల్లవారుజామున మొజంజాహి మార్కెట్, నాంపల్లి, లకిడీకపూల్, ఖైరతాబాద్తోపాటు పటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
కట్టెలు కొట్టుకురావటానికి అడివికి వెళ్లింది. కందిరీగలు దాడి చేస్తే పడిపోయింది. అమ్మను చూడటానికి వెళ్తున్న వారితో వివేక్ తను కూడా అడవిలోకొస్తానన్నప్పుడు చిన్నపిల్లాడివి వద్దన్నారు.
తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్ధాలని చెప్పారు.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు (Rain) పడనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద
ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
మిగ్జాం తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లాపై పడింది. రెండు రోజులుగా వణుకు పుట్టిస్తున్నది. వాతావరణంలో సంభవించిన మార్పులతో మంగళవారం రాత్రి నుంచే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత పెరగడ
మిగ్జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. అసలే చలికాలం.. దీనికితోడు రెండు రోజులుగా ముసురు కురుస్తున్నది. చేతికొచ్చిన వరి పంట పొలాలు, కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉష్�
మిగ్జాం తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడింది. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. మంచుతోపాటు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు వణుకుతున్నారు. 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెల�
Rains | తెలంగాణ(ఞానలయంలయల)కు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష(Rains) హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగా ళాఖాతంలోని (Bay of Bengal) దక్షిణ అండమాన్ సమీపం�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి.