Home
Sports
Gt Vs Kkr Ipl 2024 Rain Continues To Delay Toss In Ahmedabad In Gujarat Titans Vs Kolkata Knight Riders Game
Gujarat Titans | టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. టాస్ కూడా పడకుండానే గుజరాత్-కోల్‌కతా మ్యాచ్ రద్దు
నిండు వేసవిలో అహ్మదాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్లో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వరుణుడి అంతరాయంతో టాస్ పడకుండానే రద్దయ్యింది.
Gujarat Titans | అహ్మదాబాద్: నిండు వేసవిలో అహ్మదాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్లో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వరుణుడి అంతరాయంతో టాస్ పడకుండానే రద్దయ్యింది.
సాయంత్రం నుంచే ఉరుములతో కూడిన వర్షం గుజరాత్‌కు షాకిచ్చింది. ఇరు జట్ల సారథులతో చర్చించిన అంపైర్లు.. రాత్రి 10:42కు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు జట్లకూ చెరో పాయింట్ కేటాయించినా టైటాన్స్‌కు అసంతృప్తి తప్పలేదు. ఈ సీజన్లో ఒక మ్యాచ్ వర్షార్పణమవడం ఇదే ప్రథమం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
‘నగర పారిశుధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం’
Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

