Janagama | జనగామ-సిద్దిపేట రహదారిపై కూలిన భారీ వృక్షం
Janagama | గాలివానకు జనగామ-సిద్దిపేట రహదారి(Janagama-Siddipet road) శామీర్పేట వద్ద భారీ వృక్షం(Huge tree) కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
హైదరాబాద్ : జిల్లాలో గాలివాన(Windstorm) బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పులుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. కాగా, గాలివానకు జనగామ-సిద్దిపేట రహదారి(Janagama-Siddipet road) శామీర్పేట వద్ద భారీ వృక్షం(Huge tree) కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
రోడ్డుపై అడ్డంగా ఒక్కసారిగా చెట్టు విరిగిపడడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జనగామ- సిద్దిపేట వెళ్లే ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుంటూ అవతల వైపునకు వచ్చి ఆటోల్లో వెళ్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జనగామ-సిద్దిపేట రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

