కాంట వేయని ధాన్యం ఒకవైపు...కాంట వేసినా రవాణా చేయని ధాన్యం మరోవైపు.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొంథా తుఫాన్‌తో ఆగమాగమైంది. నల్లగొండ నియోజక వర్గంలోని ఆరు హాకా, ఆరు మ్యాక్స్ సెంటర్లు ఉండగా మొత్తగా
తుఫాన్ పట్ల మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుష్పలత సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున రైతుల�
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న భారత్..తమ ఆఖరి పోరులో బంగ్లాదేశ్‌తో ఆదివారం తలపడ్డ మ్యాచ్ వర్షం కారణంగా రద్ద
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ఫలితం శూన్యం కావడంతో మిర్చి రైతు కంట్లో కన్నీరు కారుతున్నది. రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లతో మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోవడంతో పంటలను బతికించుకునేందుకు రూ.లక్షల్�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లకు ముందే ధాన్యం నీటమునగడం�
వెరైటీ వెదర్ (Variety Whether).. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వైపు ఎండ కొడుతుంగా, మరో వైపు వాన (Rain) పడుతున్నది. నగరంలో గత కొన్నిరోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం (Rain) కురిసింది. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో భారీ వర్షం కురవడంతో నాగసముద్రం, కోట్‌పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరా�
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, ఫిలిం నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకపూల్, నాంపల్లితోపాటు నగరంలో అక్కడక్కడ వాన పడుతున
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యేడాది రైతులు 43,300 పైగా ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మొదట చేన్లు బాగా ఉండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మురిసిపోయారు.
హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి మొదలైన వాన ముసురు (Rain) ఉదయం కూడా కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర