హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): తుపాను కారణంగా ప్రజా రవాణాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇబ్బందులు ఉన్నచోట ప్రత్యామ్నాయ మార్గాలతో పరిష్కరించాలని సూచించారు. బుధవారం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఆదేశించారు.