కాలం చెల్లిన కాంగ్రెస్‌ను కర్రలు కట్టి నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నంగా ఖమ్మం సభను చూడవచ్చు. కృత్రిమ శ్వాసను ఎక్కించేందుకు ఆ పార్టీ నాయకులు తెగ ప్రయాస పడిపోయారు. కప్పల తక్కెడ పార్టీని రేపు తెలంగాణలో అంద�
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
Koppula Eshwar | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్‌తో మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల�
కాంగ్రెస్ (Congress) అంటే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. అది జనగర్జన కాదని.. నాయకుల గర్జన అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చెస్తారో చెప్పలేక ముఖ్యమంత్రి �
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
రాహుల్ నిజంగా పప్పేనని, ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు చురకలంటించారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి �
అయ్యా! ఇండ్ల పట్టాలు ఇవ్వండి అని అడిగితే ప్రాణాలు తీసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని యావత్తు తెలంగాణ ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఖమ్మం సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన హామీలపై ధ్వజమెత్తింది.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నే�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కన పెట్టిందా? ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఖమ్మం సభ సాగిన తీరు. పార్టీలో మున్ముందు టీపీసీసీ అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�
సరిగ్గా 42 ఏండ్ల కిందట.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత.. కాంగ్రెస్ పాలనలో జరిగిన మారణ హోమం అది.. ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా వెంటాడుతూనే ఉన్నది. అధికారికంగా 13 మంది చనిపోయినట్టు ప్రకటించినా, 250 మ�
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు.