YS Sharmila | 10.30కు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల.. వైఎస్సార్టీపీ విలీనం
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని (YSRTP) హస్తంపార్టీలో విలీనం చేస్తారు. ఇప్పటికే ఆమె తన భర్త అనిల్తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
కాగా, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తారని తెలుస్తున్నది. ఏపీలో త్వరలో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమెకు పీసీసీ చీఫ్గా నియమిస్తారని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

