CEC's removal | దేశ చరిత్రలోనే తొలిసారి విపక్ష ఎంపీలు ఎన్నికల ప్రధాన కమిషనర్ (Chief Election
Commissioner) జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar) ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ
నోటీస్ ఇవ్వబోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Rahul Gandhi : దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi | ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్' బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని నిలదీశారు.
రెండున్నరేండ్ల రేవంత్‌రెడ్డి పాలనలో కూల్చివేతలే తెలంగాణ బ్రాండ్‌గా మారిపోయాయి. చివరకు ఈ కూల్చివేతలపై కేరళ సీఎం కూడా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు నిర్మాణాలు తెలంగాణ బ్రాం
Lok Sabha : లోక్‌సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం సాయంత్రం జరిగిన మూజువాణి ఓటింగ్‌తో అవిశ్వాసం వీగిపోయింది.
KTR | బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో ఎంపీగా పోటీచేశాడని, అతడిపై అనర్హత వేటు వేయడానికి అంతకంటే సాక్ష్యం ఏంకావాలని బీఆర్ఎస్ వర్క�
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించడంతో పాటు, తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచ�
Harish Rao : తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
Kerala Elections | నన్ను కోసినా అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు’.. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.6 కోట్లతో కేరళ ర�
Lok Sabha : ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్‌కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్
అచ్చం న్యూస్ పేపర్లలో ప్రచురించినట్టే రాజకీయ పార్టీలు కొన్ని బోగస్ వార్తలు ప్రచారంలోకి తీసుకురావడం ఎక్కువైంది. కాబట్టి ఈ వార్త కూడా అలాంటిదే అనిపించి, ఆ వార్త గురించి ‘గ్రోక్' అనే కృత్రిమ మేధను అడిగి
Rahul Gandhi | ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాకతో తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల నిర్బంధకాండ కొనసాగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో న�
Rahul Gandhi | ‘మీరంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. మార్షల్ ఆర్ట్స్‌ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోండి’ ఇదీ కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస