పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. నిరసన తెలిపే హకును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషమని
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఏడాదిలో రెండోసారి వియత్నాంకు వెళ్లడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘రాహుల్ గాంధీ హోలీ
KTR | బీజేపీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా..? సిగ్గు.. సిగ్గు..! అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎవరినైనా ఏదైనా వివరణ అడిగితే.. స్పష్టత ఇస్తారు. కానీ అడగకుండానే పిలిచిమరీ వివరణ ఇస్తే.. కొత్త అనుమానాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇలాంటిదే ఓ చర్చ నడుస్తున్నది. ఢిల్లీకి 39వసారి వెళ్లిన రేవంత్‌రెడ్డ�
ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియని అసమర్థత. ఏడాది గడువకముందే అంతటా ప్రజావ్యతిరేకత. అడుగడుగునా కనిపిస్తున్న అవినీతి, పాలనావైఫల్యం. వెరసి ఏంచేయాలో పాలుపోని సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడం�
RS Praveen Kumar | మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకు ఒక మహిళా జర్నలిస్టును అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ప్రజాపాలన
KTR | మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా మీ మొహబ్బత్‌కీ దుకాణ్ అని ప్రశ్నించారు. తెల్లవారుజాము సమయంలో ఇద�
కాంగ్రెస్ పాలన అంటేనే ధృతరాష్ట్ర కౌగిలి అని ప్రతీతి. ధృతరాష్ర్టుని కొడుకు దుర్యోధనుడు. దుర్యోధనుని జాతకం చూసింది విదురుడు.విదురుడు కురు సామ్రాజ్యంలో తెలివైన మంత్రి. దుర్యోధనుడి చేతిలో అధికారం పెడితే �
అసలు రేవంత్ రెడ్డి వంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయటం ఎందుకు? తిరిగి మీనాక్షి నటరాజన్ వంటి వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకురాలి పేరిట ఆయనపై నియంత్రణ కోసం నియమించటం ఎందుకు? ఈ చర్చ ఇటువ�
Congress Party | ఒకే రోజు తేడాతో సీఎం రేవంత్‌రెడ్డి.. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పడం, మరోవైపు కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
కాంగ్రెస్‌లో ఉంటూ కొందరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో అవసరమైతే స్లీపర్
చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దశ దిశ కోల్పోయి ఒంటరవుతున్న సందర్భంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్ గడ్డకెళ్తే గానీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టు