IOC : ప్యారిస్ ఒలింపిక్స్ టోర్నీకి ముందు భారత ఒలింపిక్ సంఘం(IOC) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత 'చెఫ్ ది మిషన్'గా షూటర్ గగన్ నారంగ్ (Gagan Narang)ను ఐఓసీ ఎంపిక చేసింది.
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స
భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు.. గ్రీన్డేకు చెందిన ‘బెటర్ న్యూట్రిషన్' బ్రాండ్లో పెట్టుబడులు పెట్టారు. ఈ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నట్టు సోమవారం ఆమె ప్రకటించారు.
Singapore Open : బ్యాడ్మింటన్ సూపర్ టైటిల్ కోసం రెండేండ్లుగా నిరీక్షిస్తున్నతెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu)కు మరో ఓటమి ఎదురైంది. ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ (Singapore Open) 16వ రౌండ్లోనే ఆమె ఇంటిదారి పట్టింది.
PV Sindhu | రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు గడిచిన రెండేళ్లుగా టైటిల్ పోరులో నిరాశే ఎదురవుతోంది. తాజాగా మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో కూడా సింధుకు నిరాశే మిగ