పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ఏటా నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్)ల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదం తో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
మొదటి దశ చీతాల ప్రాజెక్టులో భాగంగా తెచ్చిన పలు చీతాల మరణం నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రెండో దశ చీతా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నది.
రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదగా వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది.
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి ఆదివారానికి 24వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం జోరువాన కురిసింది. రెండు, మూడు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు ఆదివారం నుంచి కుర�
Palamuru | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో వనపర్తి జిల్లా ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ దగ్గర సంబురాలను ఘనంగా నిర్వహించారు.
పొద్దంతా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లు పడిందా.. వరుణుడికే కోపం వచ్చిందా.. అనే రీతిన. ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తోడు కావడంతో మంగళవారం ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. చిన్న, మధ్యతరహా ప్�