2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పె�
ప్రధాని నరేంద్రమోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు ఐదోండ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్ల
బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి.. బురద చెప్పులోడిని చూసి వెక్కిరించాడట! మోదీ ప్రభుత్వం తీరుచూస్తే అలాగే ఉంది. నిండా అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే తీరుతో నవ్వులపాలవుతున్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దళిత సంఘాలు మండిపడ్డాయి. హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తొమ్మిదేండ్లుగా కేంద్రం మౌనం వహిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ముందుగానే తమ కార్పొరేట్ మిత్రులకు లీక్ చేశారనే ఆరోపణలున్నాయి. తన మిత్రుడైన అదానీ కంపెనీల్లో పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలకు వెళ్లారనడానికి ఆధారాలు బయటకువచ్చాయి.
CM KCR | దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు జనాభా గణన చేపట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక కారణం ఏంటీ? అని నిలదీశారు.
అదానీ కుంభకోణంపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ ఆయన ప్రభుత్వం మాత్రం ఆవుల గురించి మాట్లాడుతున్నదని శివసేన(యూబీటీ) పత్రిక సామ్నా ఎద్దేవా చేసింది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సోషల్ మీడియాలో పది రోజులుగా సెటైర్లు పేలుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘తెలంగాణ మధ్య తరగతి ప్రజలు’ పేరుతో హైదరాబాద్‌లో పలుచోట్ల ఈ ఫ్లెక్సీలు కనిపించాయి.
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�
ఉత్తర తెలంగాణ జిల్లాల జీవనాడి.. సిరుల తల్లి సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకంగా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై పోరుకు సిద్ధమని అ సెంబ్లీ సాక్షిగా మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.