సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకానికి ఆదివారం ఆమోద ముద్ర వేసింది.
న్యూఢిల్లీ, మే 14: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకానికి ఆదివారం ఆమోద ముద్ర వేసింది.
సూద్ రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర ప్రజా ఫిర్యాదుల, శిక్షణా శాఖ(డీవోపీటీ) వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టభద్రుడైన సూద్ 1989లో మైసూర్ ఏసీపీగా కెరీర్ ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

