సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కేసీఆర్‌కు దేశంపై కూడా ఒక విజన్ ఉంది. ఆయనతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించినట్టు గాంధీ దవాఖాన టీజీజీడీఏ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాజేశ్వర్‌రావు తెలిపారు.
అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడు బహిర్గతపరచాల్సిన అవసరం ఏంటని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘పెళ్లైన ఆరు నెల్లకు శుభలేఖ అచ్చేసినట్లుగా’ ఉన్నదని...
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�
పీఆర్సీని సాధించేందుకు ఏపీ ఉపాధ్యాయులు ఉద్యుక్తులయ్యారు. తమ ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇవాల్టి నుంచి ఐదు రోజులపాటు సంతకాల సేకరణ...
అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు
అమరావతి : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఏపీ పీఆర్సీ సాధన సమితి నాయకులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన విధంగానే తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు బండి శ్రీనివాస�
అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై మంత్రుల కమిటీతో జరిపిన చర్చలపై పీఆర్సీ సాధన సమితి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్స్ జీవోలను రద్దు చేయాలని, పాత జీతాల అమలు, ఆశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను ఇవ�
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ అమలుపై ఏపీ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ అ�
Treasury | ఆంధ్రప్రదేశ్‌లో ట్రెజరీ కార్యాలయాలు నేడు కూడా పనిచేయనున్నాయి. కొత్త పీఆర్సీ నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీ అమలుపై ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సందిగ్ధతకు గురవుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు తీసుకువస్తుండడంతో ట్రెజరీ ఉద్యోగులు �