కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే తెలంగాణ దుర్భిక్షంగా మారిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలు ఎండి �
గ్రేటర్లో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అరకొర కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. బల్దియా అధికారులు హనుమకొండ, వరంగల్లో 6 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. అక్కడ సిబ్బంది
పోలీస్స్టేషన్లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్లలో అమలవుతున్న నిబంధన.
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసినా.. బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
Cabinet Sub-Committee | డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజా పాలన(Prajapalana)పై క్యాబినెట్ సబ్ కమిటీ( Cabinet Sub-Committee) సమావేశం ప్రారంభమైంది.
ఏదైనా తప్పు జరిగినప్పుడు కిందిస్థాయిలో ఒకరిని బలి పశువును చేయడం.. చేతులు దులుపుకోవడం.. జీహెచ్ఎంసీకి పరిపాటిగా మారింది. తప్పు జరుగడానికి మూలమేంది? అందుకు నిజమైన కారకులెవరు? అన్న కోణంలో విచారణ జరగడం లేదు.
‘ఉండబట్ట లేక ఓటేస్తే.. ఉన్న బట్టా లాక్కున్నట్టు..’ అని తెలంగాణ ప్రజా కవి చెరబండరాజు అన్నట్టుగానే రాష్ట్ర ప్రజలు అవస్థల వలయంలో చిక్కిపోయారు. జిరాక్స్ సెంటర్ల వద్ద భారీ క్యూలైన్లో నిలబడి కూలబడిపోతున్నార
భవిష్యత్తులో భూములు, బంగారం కాదు.. డాటా (వ్యక్తిగత సమాచారం) అనేది వీటికంటే అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు చెప్తున్న మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు.
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఓ ప్రైవేట్ వ్యక్తి సుమారు రెండు వందలకు పైగా ప్రజాపాలన దరఖాస్తులను డేటా ఏంట్రీ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు.
ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కా
ప్రజాపాలన ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 1,25,84,383 దర ఖాస్తులు అందాయి. వీటిలో అభయహస్తం కింద 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్కార్డు, ఇతర అంశాలకు సంబంధించి 19,92747 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అంతాబాగానే ఉన�