Prajapalana | ఉప్పల్, జనవరి 31 : ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసినా.. బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు.
ఈ మేరకు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.