జగిత్యాల కలెక్టరేట్లో అమానుష ఘటన చోటుచేసుకున్నది. సాక్షాత్తూ కలెక్టర్ ఎదుటే ఓ దివ్యాంగుడిని సిబ్బంది బయటకి లాగి పడేశారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ దివ్యాంగుడు..
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసిన ఘట�
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పో�
ప్రజాపాలన అంటే పస్తులేనా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు.. సన్నబియ్యం �
KTR | మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా మీ మొహబ్బత్కీ దుకాణ్ అని ప్రశ్నించారు. తెల్లవారుజాము సమయంలో ఇద�
KTR | సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్�
మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పేరిట యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలు తుంగలో తొక్కి.. టెండ ర్లు పిలవకుండానే పనులు చేపట్టడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఐబీ చౌరస్తాలో�
Ration Cards | కొత్త రేషన్కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగు�