ప్రజాపాలన కష్టాలు
గ్రేటర్లో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అరకొర కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. బల్దియా అధికారులు హనుమకొండ, వరంగల్‌లో 6 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. అక్కడ సిబ్బంది కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
- కౌంటర్ల వద్ద జనం ఇబ్బందులు
వరంగల్, మార్చి 11 : గ్రేటర్లో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అరకొర కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా అధికారులు హనుమకొండ, వరంగల్‌లో 6 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. అక్కడ సిబ్బంది కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పలు కేంద్రాల వద్ద ఎండలో అవస్థలు పడుతున్నారు. తాగునీటి వసతి కల్పించకపోవడంతో ఆగమవుతున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఇతర పౌరసేవల కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయినా బల్దియా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా, ప్రజాపాలన సవరణలు, కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బల్దియాలో కాకుండా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

