తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.
Minister Koppula | ఉమ్మడి రాష్ట్రంలో అధికకాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస అవసరాలను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) ఆరోపించారు.
తెలంగాణలో విద్యుత్తు రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి లెక్కలే సమాధానం చెప్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక
ఎండాకాలంలో పరిశ్రమలు, వ్యాపార సం స్థల వద్ద జనరేటర్ల మోత వినిపించేది. అప్రకటిత వి ద్యుత్ కోతలతో వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రం గాలు కుదేలయ్యేవి. ఇండ్లల్లో కూడా ఇన్వర్టర్ల మీద ఆధారపడేవారు. విద్యుత్ ఖర్చులు �
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్‌బర్గ్
ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించిందని జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి నేతలు ఆరోపించార�
ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే �
మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా,
Ukraine | ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ రేవు పట్టణమైన ఒడెస్సాపై శుక్రవారం రాత్రి కామికాజీ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో నగరంతోపాటు ఒడెస్సా రీజియన్‌లో విద్యుత్
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్‌లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్
‘75 ఏండ్ల భారత్ ఆర్థికవ్యవస్థ ఇంకా అచేతనావస్థలో ఉన్నది. వ్యవసా యం, పారిశ్రామికంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్�