Minister KTR | బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు అధికం: మంత్రి కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు అధికంగా ఉందని విమర్శించారు.
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్ లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు.
తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అందుకే తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే ఉత్తమ నమూనా అంటూ ట్వీట్ చేశారు.
In the below list the Majority of Energy deficit states are
1. Double Engine Sates (BJP governed)
2. Rest are Congress governed states or those of its Coalition partners
Telangana which was projected as a power deficit state in 2013-14 is now not only a power surplus state… pic.twitter.com/ilvfAAkiYr
— KTR (@KTRBRS) September 4, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

