అప్రకటిత విద్యుత్ కోతలు పరిశ్రమల వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరమ్మతులు, ఇతరత్రా కారణాలు చెబుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తరుచూ నిలిచిపోతుండడంతో ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నది. దీంతో మళ్�
మండల పరిధిలోని గ్రామాల్లో వేసవిలో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రోజుకు 10 నుంచి 20సార్లు కరెంటు పోయి.. రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే పుడమిపై పంజా విసురుతున్నాడు. మరో నెలన్నర దాకా వదిలిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత�
పొద్దంతా ఎండతో సతమతమైన నగరాన్ని సాయంత్రం వేళ.. గాలివాన వణికించింది..ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు.. అతి తక్కువ వ్యవధిలోనే ఒక్కసారిగా వాన ఉరుములా విరుచుపడటంతో.. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల ఈదురుగ�
వికారాబాద్ జిల్లాలో కరెంట్ కోతలు పెరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే జరుగుతున్నది. ఎండల తీవ్రత పెరగడడంతో అనధికార
Power Cuts | నిత్యం కరెంటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతుంటే.. మరోవైపు కరెంటు కోతలతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. చాలా చోట్ల స్తంభాలకు బల్బులు కూడా లేవు.
కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్�
వరి రైతులు అరిగోస పడుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు రైతులకు చుక్కలు చూ పిస్తున్నది. ఒకప్పటి కాంగ్రెస్ పాలనలోని కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని రైతులు వ
సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్లముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటంలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు �
బీసీ కులాల్లో ఉన్న దొమ్మర, వీరముష్టి కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మపురికి వ చ్చిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్తు కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు.
Power Cuts | గత ఏడాదిన్నర క్రితం కరెంటు పోతే వార్త .. ఇప్పుడు కరెంటు వస్తే వార్తలా మారింది పరిస్థితి. వేసవి కాలం ఆరంభం నుంచి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ వట్టి నాగులపల్లి తదితర గ్రామాలలో విద్యుత్ సర�