రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, అదే రోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకర�
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది మే 25న విడుదలైన ఓటరు ప్రణాళిక ప్రకారం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాట�
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924, మహిళలు 7,17,436 మంది ఉన్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా కసరత్తు తుది అంకానికి చేరుకున్నది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ఓటరు జాబితాలో పే�
సంగారెడ్డి జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ శర త్ అధికారులకు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమా�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్‌కుమార్ ఆదేశించారు.
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి.
రానున్న ఎన్నికల నేపథ్యంలో దస్తురాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తహసీల్దార్ ఎండీ జాకీర్‌కు సూచించారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఆ మేరకు జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, ఎలక్టోరల్ �