నిర్మల్ అసెంబ్లీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతం గా ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నాకల్యాణి తెలిపారు. నిర్మల్, సారం గాపూర్, మామడ, లక్ష్మణచాంద, నర్సాపూర్, దిలావర్ప
ఖానాపూర్ నియో జకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. 77.46 శాతం పోలింగ్ నమో దైంది. ఈవీఎంల్లోని సాంకేతిక సమస్యల దృష్ట్యా పలు కేంద్రాల్లో పోలింగ్ ఆల స్యంగా ప్రారంభమైంది.
సూర్యాపేట జిల్లాలో 84.83 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నాలుగు నియోజక వర్గాలు కలిపి 9,85,962 మంది ఓటర్లు ఉండగా ...... మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు, అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం మినహా ఏమి జరుగలేదు. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగగా.
నకిరేకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అన్ని గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. కొత్త ఓటర్లు, యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. కొత్తగ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలిక ఉన్�
అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో, వేములవాడ బీఆర్ఎస్ అభ్య ర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన కుటుంబ సభ్యులు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 5గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించి 7గంటల సమయానికి ఈవీఎం, వీవీప్యాట్లు, మెటీరియల్ �
ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 68.30 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి ఇంకా లైన్లలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటిం
తుంగతుర్తి నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు మద్దకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల తర్వాత ఊపందుకున్నది.
నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 6 అసెంబ్లీ
నియోజకవర్గాల �
పెద్దపల్లి పట్టణం ముత్యాల పోచమ్మ వాడకు చెందిన 98 ఏళ్ల మంథని వెంకటమ్మ, 71 ఏండ్ల ఆమె కొడుకు మంథని వెంకటేశం కలిసి గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎప్పటిలాగే పట్టణాల్లోని ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఇక గ్రామీణ �
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉద