గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఓ జవాన్పై దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. జవాన్పై ఒక్కసారిగా దాడికి దిగిన దుండగులు అనంతరం చేతులు కట్టేసి వీపుపై పీఎఫ్ఐ అన�
వినాయక నిమజ్జనోత్సవాన్ని మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
గతంలో డ్రగ్స్ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్ చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి వైద్యపరీక్షలకు అయినా తాను సిద్ధమని అన్నట్టు సమాచారం.
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�
She Team | విద్యార్థినులు, మహిళల వెంట పడుతున్న ఆకతాయిల్లో మైనర్లు, యువకులే అధికంగా ఉంటున్నారు. ఇటీవల షీ టీంలు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.
మణిపూర్లో దారుణా లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఆర్మీ జవాన్ మృతదేహాన్ని ఇం ఫాల్ తూర్పు జిల్లాలోని ఖునింగ్టెక్ గ్రామంలో పోలీసులు ఆదివారం కనుగొన్నారు.
Molesters Shot by Police | విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. (Molesters Shot by Police) ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.