Home
National
Rampur Court In Up Has Taken The Serial Absence Of Popular Actress And Former Mp Jayaprada Seriously
జయప్రదను అరెస్ట్ చేయండి
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వరుస గైర్హాజరీని యూపీలోని రాంపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ, ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానం ముందు హాజరపర్చాలని అధికారులను ఆదేశించింది.
- పోలీసులకు యూపీ కోర్టు ఆదేశం
రాంపూర్: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వరుస గైర్హాజరీని యూపీలోని రాంపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ, ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానం ముందు హాజరపర్చాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలపై 2019లో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు పలుసార్లు సమన్లు జారీ చేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెపై ఏడుసార్లు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినా పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపర్చలేదు. దీంతో జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తూ జడ్జి శోభిత్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు. ఒక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానంలో హాజరుపర్చాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

