నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాటుసారా తయారీకి వినియోగించే 5,180 కేజీల నల్ల బెల్లాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి వికారాబాద్ జిల్లాకు తరలిస్తుండగా డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి మంగళవారం పట్టుకున్నారు.
Policeman Assaults Bus Drive | బైక్‌పై వెళ్తున్న పోలీస్ ప్రభుత్వ బస్సును అడ్డుకున్నాడు. బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోలీస్ చర్యను చాలా మంది తప్పుపట్ట�
Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జ
సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్న కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడ
Hyderabad | పోలీస్ స్టేషన్లోనే ఓ నిందితుడు అత్యుత్సాహం చూపించాడు. బాలిక కిడ్నాప్ కేసులో అరెస్టయి లాకప్‌లో ఉంటూనే రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో పెట్టాడు. అందులో బాలిక కుటుంబంపై కూడా విమర్శలు చేశారు. ఇందుకు �
KTR | నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల
Girl Sold for Loan Settelement | వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసుల�
DSC Aspirants | ఉస్మానియా యూనివర్సిటీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా పోలీసు వ్యాన్లనో ఎక్కించి ఓయూ నుంచి తరలిస్తున్నారు.
అర్ధరాత్రి రోడ్డుపై ఓ యువకుడిని మరో నలుగురు యువకులు దారుణంగా కొట్టిన ఘటన రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Transgender Murder | హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్‌జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చార�