8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్లకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Vangalapudi Anitha | వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణపై ఎస్పీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్ల
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మండల కేంద్ర వాసి.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను, ఒక మోటారు సైకిల్ ను శ్రీశైలం పోలీసులు జప్తు చేశారు.
రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.