Organic Farming | సేంద్రీయ సాగుతో భూములు సారవంతం : జిల్లా వ్యవసాయాధికారి సురేఖ
Organic Farming | సేంద్రీయ పద్ధతి లో రైతులు వ్యవసాయం చేస్తే భూములు సారవంతంగా తయారవుతాయని జిల్లా వ్యవసాయాధికారి ఈ సురేఖ రైతులకు సూచించారు.
తాండూర్ : సేంద్రీయ పద్ధతి ( Organic Farming ) లో రైతులు వ్యవసాయం చేస్తే భూములు సారవంతంగా తయారవుతాయని జిల్లా వ్యవసాయాధికారి ఈ సురేఖ( DAP Surekha ) రైతులకు సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా మండలంలోని గోపాల్ నగర్ గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసిందని అన్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ గాట్ల నర్సయ్య అధ్యక్షతన వ్యవసాయ అంశాలు, సేంద్రీయ సాగు పద్ధతుల గురించి రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ నేలలో సేంద్రీయ కర్భన శాతం తక్కువగా ఉందని, కంపోస్ట్ ఎరువులు తగ్గించి పశువుల ఎరువులు కచ్చితంగా వాడుకోవాలని సూచించారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల దిగుబడి పెంచే మార్గాలు, భూమి సారాన్ని కాపాడుకునే విధానాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా రైతులకు కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సుష్క, ఏఈవో శంకర్, ఉప సర్పంచ్ గాజుల సునీత, కృషిఖీ, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

