Hyderabad | పక్కా పథకం ప్రకారం దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. దుండగుల నుంచి 18 లక్షల రూపాయల నగదును స్వాధీన పరచుకున్నారు.
Falaknuma | ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకువస్తున్న ఆధునిక సాంకేతికతో అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిపోతుందని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా తెలిపారు.
Hyderabad | ఆన్లైన్ క్లాస్ ట్రయల్ చూసి నచ్చితేనే చేరండి అంటూ నమ్మించారు. క్లాసులో ఉండగా కంప్యూటర్ రిమోట్ యాక్సెస్ ద్వారా మహిళ డాక్యుమెంట్లను సింప్లీలెర్న్ సంస్థ నిర్వాహకులు తీసుకున్నారు. కంప్యూటర్లోని �
Hyderabad | తండ్రితో కలిసి బైక్ మీద వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వారిని కొందరు మైనర్లు బెదిరింపులకు పాల్పడ్డారు.
IPS Transfers | తెలంగాణలో మళ్లీ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్‌నకు గురైన బాలుడిని నల్లగొండ టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని టూ టౌన్
Madapur | నూతనంగా ప్రారంభం చేసే వ్యాపార సముదాయాలు, గృహాలు, ఇతర శుభకార్యాలు జరిగే చోటుకు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఎవరికి తోచినంత వారు ఇచ్చి హిజ్రాలను అక్కడ్నుంచి పంపించేస్తుంటారు
Hyderabad | భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఆమెకు భార్య దేహశుద్ధి చేసింది. భర్తతో పాటు మహిళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పటికీ ఘటన స్థలం నుంచి భర్త పారిపోయాడు.
E-Cigarettes | నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.