SULTHANABAD | సుల్తానాబాద్, ఏప్రిల్ 17: సుల్తానాబాద్ ఏఎస్ఐగా ఇటీవల బదిలీపై వచ్చిన పరిపాటి కరుణాకర్ ను బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోమూరి శ్రీధర్ రావు గురువారం ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయనను కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.